UPSC Recruitment 2026 | 194 Govt Jobs | ₹2,08,700 Salary | Apply Online @ upsc.gov.in
Notification_news_memes
Latest Govt Jobs | News | Updates
🚨 UPSC Recruitment 2026 Notification Released | 194 పోస్టులు
🔥 కేంద్ర ప్రభుత్వంలో భారీ ఉద్యోగాలు | UPSC ద్వారా Group A & Group B పోస్టుల భర్తీ
📌 ముఖ్యమైన వివరాలు
| రిక్రూట్మెంట్ బోర్డు | Union Public Service Commission (UPSC) |
| మొత్తం పోస్టులు | 194 |
| పోస్టుల పేర్లు | Airworthiness Officer, Deputy Controller of Explosive, Scientist-B, Manager, Lecturer, Associate Professor & More |
| అర్హత | Degree / B.Tech / M.Tech / MSc / PhD |
| జీతం | ₹56,100 నుంచి ₹2,08,700 వరకు (Level 10 to 14) |
| ఉద్యోగ స్థలం | All India |
| Apply Mode | Online Only |
🎓 అర్హత & వయోపరిమితి
- Educational Qualification: పోస్టును బట్టి Degree, B.E/B.Tech, M.E/M.Tech, M.Sc, Ph.D ఉండాలి.
- Age Limit: Minimum 21 Years. Maximum 30 to 50 Years పోస్టును బట్టి మారుతుంది. SC/ST/OBC/PwD కి Age Relaxation ఉంటుంది.
- Important: పూర్తి వివరాల కోసం Official Notification తప్పకుండా చదవండి.
📝 ఎంపిక విధానం
- Recruitment Test / Written Exam (కొన్ని పోస్టులకు)
- Interview
- Document Verification
Note: కొన్ని పోస్టులకు Direct Interview ద్వారా Selection ఉంటుంది.
✅ ఎలా Apply చెయ్యాలి?
- Official Website upsc.gov.in ఓపెన్ చెయ్యండి.
- "Recruitment" -> "Online Recruitment Application (ORA)" క్లిక్ చెయ్యండి.
- మీకు కావాల్సిన Post Advertisement No. select చేసుకోండి.
- Register చేసి, Details Fill చేసి, Documents Upload చెయ్యండి.
- Fee Pay చేసి Final Submit కొట్టండి. Application Print తీసుకోండి.
Disclaimer: పైన ఇచ్చిన సమాచారం కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. Apply చేసే ముందు UPSC Official Website లో Notification పూర్తిగా చదివి Confirm చేసుకోగలరు. Notification_news_memes ఎలాంటి తప్పులకు బాధ్యత వహించదు.
ఇలాంటి మరిన్ని Latest Govt Jobs Updates కోసం Follow అవ్వండి 👇
@Notification_news_memes
Share this post with your friends. జై హింద్! 🇮🇳
Comments
Post a Comment